అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి అచ్చన్న

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి అచ్చన్న

SKLM: వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు కోటబొమ్మాళిమండలం, నిమ్మాడ లోగల మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఆదివారం ఒకప్రకటన విడుదలచేశారు. కలెక్టర్‌తో మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. వైద్య విద్యుత్తు వ్యవసాయ అధికారులు అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించాలని సూచించారు.