సామకోటి ఆదిని అభినందించిన సీఎం చంద్రబాబు

సత్యసాయి: హిందూపురం పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ బుధవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఎన్నికల్లో అబ్జర్వర్‌గా పనిచేసి భారీ మెజారిటీకి సహకరించినందుకు సీఎం ఆయనను అభినందించినట్లు తెలిపారు.