'పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా'

'పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా'

JGL: ప్రజలందరి సహకారంతో మెట్‌పల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, జిల్లాలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతానని మెట్‌పల్లి పురపాలక నూతన ఛైర్మన్ మైలారం లింబాద్రి అన్నారు. బల్దియా ఛైర్మన్‌గా  ఎన్నికైన ఆయన శుక్రవారం.. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో పురపాలక కార్యాలయంలోని తన  ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు.