రేషన్ బియ్యం కోసం వెళుతూ రైలు ఢీ కొని వ్యక్తి మృతి

రేషన్ బియ్యం కోసం వెళుతూ రైలు ఢీ కొని వ్యక్తి మృతి

MNCL: మంచిర్యాల పట్టణం హమాలివాడ సమీపంలో మంగళవారం రైలు ఢీ కొని చింతపండువాడకు చెందిన గాదర్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి మృతి చెందాడు. రేషన్ బియ్యం తీసుకురావడానికి ఇంటి నుంచి వెళ్లి పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొనడంతో తలకు బలమైన గాయమై మరణించాడు. ఈ మేరకు GRP ఎస్ఐ మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.