కళాశాల భవనాన్ని పూర్తి చేయాలని రాస్తా రోకో

RR: ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని పూర్తి చేయాలని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆధ్వర్యంలో బుధవారం ఆమనగల్ పట్టణంలోని జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తా రోకో చేశారు. వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే లు మారుతున్న, ప్రభుత్వాలు మారుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తి కావడం లేదని మండిపడ్డారు.