విజయనగరంలో లీటర్ పెట్రోల్ ఎంతంటే..

విజయనగరం జిల్లాలో శుక్రవారం లీటర్ పెట్రోల్ రూ.109.65గా ఉంది. నిన్నటితో పొల్చితే 31 పైసలు తగ్గింది. పది రోజుల నుంచి పెట్రోల్ ధర రూ.108.60-109.96 మధ్యలో ఉంటోంది. అదేవిధంగా డీజిల్ లీటర్ రూ.97.43 కాగా నిన్నటితో పోల్చితే కొంతమేర తగ్గింది. పది రోజుల నుంచి డీజల్ రేటు 96.47-97.73మధ్యలో ఉంటోంది.