సీపీఆర్‌తో ప్రాణాలను కాపాడవచ్చు: సీపీ
NZB: అత్యవసర సమయాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ చేయడం ద్వారా సీపీఆర్‌తో ప్రాణాలను కాపాడవచ్చని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన '99 రోజుల ప్రజాపాలన'లో భాగంగా నిర్వహిస్తున్న 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా ఇవాళ బ్లూ కోర్ట్ సిబ్బందికి, ఆటో డ్రైవర్లకు ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు.