రాష్ట్ర స్థాయి పోటీలో హయత్ నగర్ బిడ్డకు స్వర్ణ పథకం

రాష్ట్ర స్థాయి పోటీలో హయత్ నగర్ బిడ్డకు స్వర్ణ పథకం

HYD: ఇవాళ GMC గచ్చిబౌలి స్టేడియంలో 2వ తెలంగాణ స్టేట్ జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్‌లో రంగారెడ్డి నుంచి పోటీలో పాల్గొన్న దివ్య 100 మీటర్ పరుగులో స్వర్ణ పథకం సాధించింది. 15 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో ఖమ్మం మూడవ స్థానంలో నల్గొండ నిలిచాయి. ప్రస్తుతం దివ్య 9వ తరగతి సాయి చైతన్య మోడల్ స్కూల్ చదువుతుంది.