రైతులకు త్రీఫేస్ కరెంట్ లైన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులకు త్రీఫేస్ కరెంట్ లైన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

BDK: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు శనివారం నియోజకవర్గంలో విస్తృతంగా శనివారం పర్యటించారు. వైట్ నాగారం గ్రామంలో రైతుల అభ్యర్థన మేరకు మంజూరైన త్రీఫేస్ కరెంట్ లైన్‌ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. చాలా కాలంగా త్రీఫేస్ కరెంట్ లేక రైతులు ఇబ్బంది పడుతున్న తీరును గమనించి మంజూరు చేసినట్లు దీని ద్వారా సుమారు 130 రైతు కుటుంబాలులబ్ధి పొందుతారని తెలిపారు.