ఆరు గ్యారంటీలకు భారీగా కేటాయింపులు
➠ పంచాయతీరాజ్ రూ.33,688 కోట్లు
➠ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం
➠ ITI, ATCల్లో విద్యార్థులకు రూ.2 వేల ఉపకారవేతం
➠ విద్యార్థుల మెస్ ఛార్జీలు రూ.2,170 కోట్లు
➠ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రూ.3,683 కోట్లు
➠ బియ్యం సబ్సిడీ రూ.3 వేల కోట్లు
➠ మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.3,113 కోట్లు
➠ ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు