రాజాంలో OPS అమలు చేయాలంటూ నిరసన

రాజాంలో OPS అమలు చేయాలంటూ నిరసన

VZM; ఓపీఎస్ (పాత పెన్షన్‌ విధానం)ను అమలు చేయాలంటూ రాజాంలో గురువారం ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీటీ ప్రకాష్‌ రాజ్‌‌ను కలసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం 2003-DSC ఉపాధ్యాయులకు OPS పునరుద్ధరించాలన్నారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు.