మంత్రిని కలిసిన వాజీ ఛానల్ ఎండీ

VZM: TDP జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను విజయనగరం వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినీడు శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలో ప్రత్యేకంగా ఆయన లోకేష్ తో శనివారం బేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర లోని రాజకీయ పాలనాపరమైన అంశాలపై నారా లోకేష్‌తో గణపతినీడు సుదీర్ఘంగా చర్చించారు.