గుంతల మయంగా చీడివలస ప్రధాన రహదారి

గుంతల మయంగా చీడివలస ప్రధాన రహదారి

SKLM: పోలాకి మండలం చీడివలస గ్రామం నుంచి నరసన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారి గోతులమయంగా తయారయింది. దీంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని వాహనదారులు, బాటసారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మరమ్మత్తు పనులైనా చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు తెలియజేసినా స్పందించట లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించాలని తెలిపారు.