VIDEO: HIT TV కథనానికి స్పందన

VIDEO: HIT TV కథనానికి స్పందన

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న అనే వార్త ఇటీవల HIT TVలో ప్రచురితం అయింది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి, ఇవాళ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీకాంత్ మురుగునీరు నిల్వ ఉన్నచోట పూడిక తీయించారు. కాలువల్లో మట్టి పేరుకుపోవటంతో మురుగు సమస్య ఏర్పడిందని పేర్కన్నారు.