శాసనసభ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే సన్మానం

శాసనసభ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే సన్మానం

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమంపై కలెక్టర్‌ శ్యాం అధ్యక్షతన జిల్లా అధికారులతో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ వర్ల కుమార్ రాజా, సభ్యులు కావలి గ్రీష్మ, రోషన్ కుమార్, విజయానంద్‌లను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తన పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆహ్వానించి, శాలువాలు కప్పి బాబా చిత్రపటాన్ని బహూకరించారు.