ఠాణాకలాన్ గీతా మహాయజ్ఞం ముగింపు కార్యక్రమం

ఠాణాకలాన్ గీతా మహాయజ్ఞం ముగింపు కార్యక్రమం

NZB: ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలో గ్రామ భజన మండలి, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గీతా మహాయజ్ఞం ముగింపు నిర్వహించారు. ప్రతీ ఏటా గీతా జయంతి రోజు ప్రారంభమై ఐదు రోజుల పాటు గీతా మహాయజ్ఞం కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సుమారు 83 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.