ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే
KDP: ప్రకృతి వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించారు. ఇందులో భాగంగా శుక్రవారం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు బాలకృష్ణ, ఫిరోజ్ హుస్సేన్ ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంటల సాగులో రసాయనాలవాడకం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.