ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి

GNTR: తెనాలి శివాజీ చౌక్ సెంటర్‌లోని జామియా మసీదులో ఆదివారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (రాజా) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసంలో నిష్టతో ఉపవాస దీక్షలు చేపట్టడం గొప్ప విషయమని, అల్లాహ్ దీవెనలు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.