స్పీకర్‌కు ఘనంగా సన్మానం చేస్తాం: KTR

స్పీకర్‌కు ఘనంగా సన్మానం చేస్తాం: KTR

TG: దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవని స్పీకర్ తీర్పు ఇవ్వడంపై మాజీ మంత్రి KTR మండిపడ్డారు. ఈ విషయంలో భారీ సభ పెట్టి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సన్మానం చేస్తామని తెలిపారు. BRS పార్టీ బీ-ఫామ్‌పై గెలిచినట్లు.. తర్వాత కాంగ్రెస్ బీ-ఫామ్‌పై పోటీ చేసినట్లు ఎన్నికల సంఘం వెబ్ సైట్‌లోనే ఉంది కదా? అని ప్రశ్నించారు.