VIDEO: నెహ్రాతో బట్లర్ కొడుకు సందడి చూశారా?

VIDEO: నెహ్రాతో బట్లర్ కొడుకు సందడి చూశారా?

రేపు అరుణ్ జైట్లీ స్డేడియంలో ఢిల్లీతో గుజరాత్ జట్టు తలపడనుంది. ఇందుకోసం GT ఆటగాళ్లు ఢిల్లీ విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి హోటల్‌కు బయలుదేరారు. అయితే, ఈ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బట్లర్ కుమారుడు చార్లీ, GT కోచ్ నెహ్రా సూట్‌కేస్‌ను తన చిన్ని చేతులతో నెడుతూ సహాయం చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.