శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో స్వర్ణ రథం ప్రారంభోత్సవం

శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో స్వర్ణ రథం ప్రారంభోత్సవం

NLG: దేవరకొండలోని వాసవి‌నగర్ శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో స్వర్ణరథం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివారం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ అలంపల్లి నర్సింహా, సీనియర్ నాయకులు దేవేందర్ నాయక్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.