జాతీయస్థాయి కబడ్డీ జట్టు కెప్టెన్‌గా ఎంపిక
NGKL: తెలంగాణ 35వ సబ్ జూనియర్ జాతీయస్థాయి కబడ్డీ జట్టు కెప్టెన్‌గా NGKL చెందిన నందిని ఎంపికయ్యారు. ఈనెల 27 నుంచి 30 వరకు హర్యానాలోని సోనిపట్‌లో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ఆమె జట్టును నడిపించనున్నారు. నందిని ఎంపిక పట్ల కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్, డీవైఎస్‌దో సీతారాం హర్షం వ్యక్తం చేశారు.