VIDEO: ఆదోని డివిజన్‌లో 87.0 మి.మీ వర్షపాతం నమోదు

VIDEO: ఆదోని డివిజన్‌లో 87.0 మి.మీ వర్షపాతం నమోదు

KRNL: ఆదోని డివిజన్ పరిధిలో మంగళవారం 87.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం.. అత్యధికంగా గోనెగండ్లలో 34.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే హోలగుంద 4.2 మి.మీ నందవరం, పెద్దకడబూరు, కౌతాళంలో 1.2 మి.మీ చొప్పున వర్షం పడినట్లు అధికారులు తెలిపారు.