ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన సదస్సు

ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన సదస్సు

BHNG: ఆయిల్ ఫామ్ పంట సాగు, బిందు సేద్యం, ఎరువుల సరఫరా గురించి బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామంలోని ప్రణీత వెంకట్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పంట కోతలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ పామ్ పంట సాగు, తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యల గురించి జిల్లా ఉద్యాన అధికారి మాధవి వివరించారు.