బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న కవిత

బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న కవిత

HYD: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. 'జనం బాట' కార్యక్రమంలో భాగంగా బీకే గూడ దాసారం బస్తీలో పర్యటించిన అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు కవిత తెలిపారు.