KTR సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత

KTR సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత

NZB: కాంగ్రెస్ పార్టీ జన్నారం మండలం జడ్పీటీసీ మాజీ సభ్యుడు భక్షి నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.