బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత

బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత

NGKL: ఏదుల మండలం సింగాయిపల్లి తాండకు చెందిన కాట్రావత్ నందినికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన రూ.17,000 చెక్కును మాజీ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ బుధవారం అందజేశారు. ఈ చెక్కును మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం రేవంత్ రెడ్డిలకు నందిని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.