కుక్కల దాడిలో 12 మేక పిల్లలు మృతి

కుక్కల దాడిలో 12 మేక పిల్లలు మృతి

ATP: గుమ్మగట్ట మండలం టి.కోనాపురంలో కుక్కల దాడిలో 12 మేకలు మృతి చెందాయి. బాధితుడు మల్లేశ్ మాట్లాడుతూ.. గత రాత్రి మేక పిల్లలను, మేకలను గుడారంలో వదలి వెళ్లానన్నారు. ఉదయం వచ్చి చూసేసరికి 12 మేక పిల్లలను కుక్కలు కరిచి చంపివేశాయన్నారు. దాదాపు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని వాపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు.