కుల వివక్ష చూపిస్తే కఠిన చర్యలు: సీఐ

కుల వివక్ష చూపిస్తే కఠిన చర్యలు: సీఐ

KMR: కుల వివక్ష చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సంపత్ కుమార్ హెచ్చరించారు. సోమవారం రాత్రి భిక్‌నూర్ మండలంలోని ఇస్సనపల్లిలో కుల వివక్షపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల పోటీలో తలెత్తిన వివాదం నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించి, ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు.