కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించిన డీసీ ఛైర్మన్
కృష్ణా: గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను డీసీ ఛైర్మన్ పోతన స్వామి హాస్పటల్ మంగళవారం సందర్శించారు. అనంతరం హాస్పిటల్‌కు మంజూరైన సోలార్ సిస్టంను ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాట్లను పరిశీలించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ డైరెక్టర్ బేతాళ స్వామి, సూపర్డెంట్ సురేంద్ర పాల్గొన్నారు.