నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పోలీసులు

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పోలీసులు

NZB: సాలూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్సై మచ్చేందర్ రెడ్డి పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలను పాటించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్టు సీఐ వెల్లడించారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.