ఏప్రిల్ 1: చరిత్రలో ఈరోజు

ఏప్రిల్ 1: చరిత్రలో ఈరోజు

1856: భారత ప్రముఖవైద్యుడు అకాసియో గాఅబ్రియెల్ వేగాస్ జననం
1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్ జననం
1911: భారత అథ్లెట్ ఫాజా సింగ్ జననం
1936: అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ జననం
1941: భారత క్రికెటర్ అజిత్ వాడేకర్ జననం
1972: దర్శకనిర్మాత, నటుడు వెంకట్ గోవాడ జననం
* ఏప్రిల్ ఫూల్ డే