సురుటుపల్లిలో నేడు ప్రదోష పూజలు

సురుటుపల్లిలో నేడు ప్రదోష పూజలు

TPT: నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం 4.30 గంటల నుంచి 6గంటల వరకు ప్రదోష పూజలు జరుగుతాయని ఛైర్మన్ పద్మనాభ రాజు తెలిపారు. ప్రదోష అభిషేక పూజలకు కావలసిన పూజా సామగ్రిని భక్తులు కానుకలుగా సమర్పించాలని కోరారు. ప్రదోష అభిషేక పూజల్లో పాల్గొనే భక్తులు రూ.500 చెల్లించి టికెట్ పొందాలన్నారు.