50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన సోమన్న

సూర్యాపేట: తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో అలకుంట్ల శ్రీను అనారోగ్యం కారణంగా మరణించగా, వారి కుటుంబాన్ని పరామర్శించి వారి భార్య రమణ, పిల్లలు అశ్విని హర్షిత్ వారికీ 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి కుంటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన బహుజన యుద్ద నౌక డా.ఏపూరి సోమన్న వారితో పాటు అలకుంట్ల కృష్ణ, అలకుంట్ల లింగన్న, అలకుంట్ల వెంకన్న పాల్గొన్నారు.