VIDEO:'సాగు భూమిలోకి పారుతున్న మురుగునీరు'
MHBD: తొర్రూరు మండలంలోని హచ్చు తండాలో మురుగునీరు తమ సాగు భూమి, పశువుల కొట్టంలోకి పారుతుందని ఓ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆ భూమిలో ఇళ్లు నిర్మించుకుంటామని తెలిపారు. ఇంకుడు గుంత నిర్మించి మురుగునీరు నేరుగా వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.