ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక ప్రకటన

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక ప్రకటన

AP: ధాన్యం కొనుగోళ్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోళ్లను సంక్రాంతి వరకు పొడిగిస్తామని చెప్పారు. ఇప్పటివరకు రైతుల నుంచి 11 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే కొన్నిచోట్ల టెక్నికల్ ప్లాబ్లమ్స్ వచ్చాయని, వాటిని పరిష్కరిస్తామన్నారు. ఖరీఫ్ పంట ప్రతిబస్తాను కొనుగోలు చేస్తామన్నారు.