42 లక్షల వేయంతో పార్కు నిర్మాణం

SRD: పటాన్ చెరువు శాంతినగర్, శ్రీనగర్ జంట కాలనీలలో 42 లక్షలతో చేపట్టిన పార్క్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినట్లు కాలనీల ప్రధాన కార్యదర్శి రవీందర్ గోస్వామి శనివారం తెలిపారు. 42 లక్షల నిధులు సమకూర్చడంలో గౌరవ అధ్యక్షుడు బాసిరెడ్డి నరసింహారెడ్డి పాత్ర మరువలేనిదని అన్నారు.