శక్తి యాప్‌పై బాలికలకు అవగాహన

శక్తి యాప్‌పై బాలికలకు అవగాహన

ELR: నూజివీడు పట్టణంలోని ఆర్జీయూకేటీ పరిధిలో కొనసాగుతున్న ట్రిపుల్ ఐటీ కళాశాల ఆవరణములో బాలికలకు శక్తి యాప్పై ఏఎస్సై ఫణిభూషణరావు గురువారం అవగాహన కల్పించారు. బాలికల సెల్ ఫోన్‌లలో శక్తి యాప్ ఇన్స్టాల్ చేయించారు. ఆపద సమయంలో శక్తి యాప్ ను ఎలా వినియోగించాలో సూచించారు. బాలికలు, మహిళలు ఆపదలో ఉన్న శక్తి యాప్ తో రక్షణ పొందవచ్చు అన్నారు.