VIDEO: శిధిలావస్థలో బస్సు షెల్టర్.. భక్తులకు ఇబ్బందులు

VIDEO: శిధిలావస్థలో బస్సు షెల్టర్.. భక్తులకు ఇబ్బందులు

KDP: సిద్దవటం(M) కనుములోపల్లె శనీశ్వర ఆలయం వద్ద నిర్మించిన బస్సు షెల్టర్ పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరింది. దీంతో ఆలయాలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. ఆలయానికి సమీపంలో శివాలయం, మానసా దేవి, పలు ఆలయాలు ఉన్నాయి. ప్రతివారం భక్తులు వివిధ రోజుల్లో పూజలకు వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం షెల్టర్ నిర్మించాలని కోరుతున్నారు.