ఇన్‌స్టాగ్రామ్‌లో ఆఫర్ చూసి మోసపోయిన మహిళ

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆఫర్ చూసి మోసపోయిన మహిళ

SRCL: ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తువు కొనుగోలు ప్రయత్నంలో మోసపోయిన ఘటన వేములవాడలో చోటుచేసుకుంది. మొదట రూ.999 చెల్లించిన ఆమెకు, డెలివరీ ఛార్జీల కోసం మరిన్ని డబ్బులు అడిగారు. తిరిగి చెల్లించాలని సదరు మహిళ ప్రశ్నించగా వీడియో కాల్ ద్వారా వివరాలు చూపిస్తానని మోసగాడు నమ్మించాడు. వీడియో కాల్ సమయంలో ఫోన్ డేటా లాగేసి మొత్తం రూ.1.17 లక్షలు దోచుకున్నాడు.