చంద్రబాబు బయోపిక్‌లో శివరాజ్ కుమార్..?

చంద్రబాబు బయోపిక్‌లో శివరాజ్ కుమార్..?

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మాజీ MLA గుమ్మడి నర్సయ్య బయోపిక్‌లో నటిస్తున్నారు. ఇవాళ ఆయన ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగులో మరో 3 చిత్రాల్లో ఆఫర్ వచ్చిందని, అయితే ఇంకా ఓకే చెప్పలేదన్నాడు. చంద్రబాబు బయోపిక్‌లో అవకాశం వస్తే చేస్తారా..? అని రిపోర్టర్ ప్రశ్నిస్తే, 'దాని గురించి తర్వాత ఆలోచిస్తా' అని తెలిపాడు.