నేటి నుంచి రాష్ట్రస్థాయి నాటిక పోటీలు

నేటి నుంచి రాష్ట్రస్థాయి నాటిక పోటీలు

PLD: నరసరావుపేటలో శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో, చంద్ర & ప్రమీల నల్లపాటి కళాపరిషత్ సౌజన్యంతో తొలి రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ పోటీలు ఈ నెల 24, 25, 26 తేదీలలో జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు పాల్గొననున్నారు.