కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు వినూత్న ప్రయోగం

కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు వినూత్న ప్రయోగం

NZB: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో కోతుల బెడద తీవ్రం కావడంతో సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉప సర్పంచ్ అశోక్ వినూత్న ప్రయోగం చేశారు. ఎలుగుబంటి వేషధారణలో ఉన్న వ్యక్తులను గ్రామంలో తిప్పుతూ కోతులను తరిమికొట్టారు. ఈ వినూత్న ఆలోచనతో కోతులు భయపడి పారిపోతుండటంతో గ్రామ ప్రజలు సర్పంచ్ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.