VIDEO: సొంత ఊరికి చేరుకున్న మాజీ మావోయిస్టు

VIDEO: సొంత ఊరికి చేరుకున్న మాజీ మావోయిస్టు

PDPL: 40 ఏళ్ల సుదీర్ఘ అజ్ఞాతవాసం అనంతరం మాజీ మావోయిస్టు మల్ల రాజిరెడ్డి తన సొంత ఊరు మంథనికి చేరుకున్నారు. కుటుంబసభ్యులు, బంధువులను కలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ నిబంధనలు, చట్టం పరిధిలోనే ఇకపై కుటుంబం, ప్రజల కోసం పని చేస్తానని తెలిపారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు.