VIDEO: గన్నవరం కోర్టులో వల్లభనేని వంశీ

VIDEO: గన్నవరం కోర్టులో వల్లభనేని వంశీ

కృష్ణా: వల్లభనేని వంశీని మంగళవారం గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు ఆత్కూరులో నమోదైన కేసుకు సంబంధించి న్యాయమూర్తి విచారణ చేపట్టారు. న్యాయమూర్తి తీర్పునిస్తూ వంశీకి ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించారు. పోలీసుల హస్తగతంలో ఉన్న వంశీపై మరిన్ని విచారణలు కొనసాగనున్నట్లు సమాచారం.