VIDEO: రంగనాథ స్వామికి పంచామృతాలతో అభిషేకం

VIDEO: రంగనాథ స్వామికి పంచామృతాలతో అభిషేకం

WGL: GWMC 20వ డివిజన్ పరిధి కాశీబుగ్గలోని రంగనాథస్వామి దేవాలయంలో నేడు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు మార్గశిర మాసం, ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ మాజీ అధ్యక్షులు వంగరి రవి, అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, రామాచార్యులు, స్థానిక భక్తులు, తదితరులున్నారు.