సినిమా ముచ్చట్లు

సినిమా ముచ్చట్లు

➠ రేపు HYD బాలానగర్‌లోని విమల్ థియేటర్‌లో 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా చూడనున్న హీరో రామ్
➠ ‘అఖండ 2’ వాయిదా వేళ.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్
➠ ఆది సాయికుమార్ 'శంభాల' సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్