శ్రీశైలం క్షేత్రంలో నేటి సర్కారీ సేవ పూజలు ఇవే!

శ్రీశైలం క్షేత్రంలో నేటి సర్కారీ సేవ పూజలు ఇవే!

NDL: శ్రీశైల క్షేత్రంలో ప్రతిరోజు శ్రీ స్వామి అమ్మవార్లకు, పరివార ఆలయాల దేవత మూర్తులకు విశేష పూజలు జరిపిస్తారు. అందులో భాగంగా లోక కళ్యాణార్థం బుధవారం ఉదయం శ్రీ సాక్షి గణపతి స్వామివారికి, సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని జ్వాల వీరభద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులను నిత్య కళారాధన వేదికపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసారు.