పోలీసుల విస్తృత తనిఖీలు.

అనంతపురం: సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో జల్లెడ పట్టారు. రహదారులు, ప్రధాన కూడళ్ళలో వెళ్తున్న కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల తనిఖీలు నిర్వహించరు.