ఆసుపత్రిలో పవర్ కట్.. స్పందించిన హరీశ్ రావు

MNCL: మంచిర్యాల MCH ఆసుపత్రిలో బుధవారం రాత్రి కరెంట్ కట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. రాత్రంత కరెంట్ లేకపోవడంతో బాలింతలు, శిశువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.